విసృత అధ్యనమే .. విజయానికి మార్గం.
మహాత్మాగాంధీ అన్నారు. దీని అర్ధం మన ఆలోచనలు , మాటలు, క్రియలు, మధ్య శక్యత ఉండాలి. ఎప్పుడు ఈ లక్ష్మితో ఉంటె జీవితంలో మిగిలినవి అన్ని బాగానే ఉంటాయి. లక్ష్మి స్పష్టంగా ఉండే విజయం సానుకూలమవుతుంది.
గెలుపు సాధించాలంటే ?
కొన్ని చిన్న చిన్న పద్దతులు పాటిస్తే చాలు అదేమిటంటే
ప్రతి క్లాసుకు వెళ్ళాలి
నోట్స్ తీసుకోవాలి.
తెలియనివి అడిగి
హోంవర్క్ చేయాలి 

Write a review

Note: HTML is not translated!
Bad           Good