తెలివితేటలు, మేధావితనము, ప్రతిభ, సామర్థ్యం, గ్రహణశక్తి, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత అనేవి ప్రతి మనిషిలోనూ నిక్షిప్తమై వుండే శక్తులు. ఈ శక్తులను మనం పూర్తిగా వాడుకొని మన జీవితాలను ఉన్నతంగా మలుచుకునేందుకు ఎన్నో మార్గాలున్నాయి. ఆ మార్గాలను అన్వేషించి, ఆచరించినవారే మేధావులు గానూ, మహామేధావులుగానూ వారి జీవితాన్ని మార్చుకోగలరు.
ఈ పుస్తకంలో మనలో అంతర్గతంగా వున్న శక్తులను తెలుసుకునేందుకు రచయిత - విక్టర్‌. పెకెలిస్‌ ఎన్నో మార్గాలను సోదాహరణంగా వివరించారు.కనుక మీరు మీలో దాగివున్న సామర్థ్యాన్ని, ప్రతిభను తెలుసుకొని మీ జీవితాన్ని ఉన్నతంగా, మ¬న్నతంగా మలుచుకోదలుచుకుంటే ఈ పుస్తకాన్ని తప్పక చదవండి!
మీలోని ప్రతిభను, సామర్థ్యాన్ని, శక్తియుక్తుల్ని తెలుసుకోండి!..... మీ జీవితాన్ని మ¬త్తమంగా మలుచుకోండి !!

Write a review

Note: HTML is not translated!
Bad           Good