అందరికీ అర్థమయ్యే శైలిలో రాసిన పుస్తకం.

షుగర్‌ వ్యాధికి సంబంధించి సమగ్రంగా వివరిస్తుంది.

సులువుగా అర్థమయ్యేందుకు అవసరమైన చిత్రాలున్నాయి.

ఇన్సులిన్‌ ఇంజెక్షన్‌ వాడే విధానం, పాదాల సంరక్షణ, జబ్బు చేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, స్వయంగా రక్త పరీక్షలు చేసుకొనే విధానాలను విపులంగా వివరిస్తుంది.

షుగర్‌ వ్యాధిగ్రస్తులు ఆనందంగా జీవించడానికి కవల్సిన తేలికమార్యాగలను అందిస్తుంది.

పేజీలు : 96

Write a review

Note: HTML is not translated!
Bad           Good