ఆధునికంగా చెప్పినా ఆధ్యాత్మికంగా చెప్పినా ఎవరి గురించి వారు తెలుసుకోవాలి. విత్తనంలో మహావృక్షం ఇమిడి ఉన్నట్లుగా ప్రతివారిలోనూ అపరిమిత శక్తులు దాగుంటాయి. వాటిని గుర్తించి సానబెట్టి సమున్నత వ్యక్తిత్వాన్ని సాధించుకోవచ్చు. మీ గురించి మీకు తెలుసా అని ప్రశ్నించే ఈ పుస్తకం మనుషుల శక్తిసామర్థ్యాలను ఉదాహరణలతో పేర్కొంటుంది. వాటికి వన్నే వాసీ చేర్చే మార్గాలను వివరిస్తుంది. లలితలలితంగా సరళాతిసరళంగా సాగే ఈ రచన అందరి కోసం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good