తెలుగువారికి వైద్యరంగంలో ఒక సమగ్రమైన నిఘంటువు అవసరమనేది ప్రత్యేకంగా చెప్పవలసిన విషయం కాదు. ప్రతి ఒక్కరికి ఎదో ఒక సమయంలో ఒక అవయవం లేదా వైద్య సంబంధం పరికరం, ఒక క్రిమి లేదా ఒక లక్షణం, ఒక వ్యాధి లేదా చికిత్స ఇలా ఎన్నిటి గురించో తెలుసుకోవలసిన అవసరం లేదా ఆవశ్యకత ఎదురవుతూనే వుంటుంది.
పైగా ఒకానొక పదానికి తెలుగులో దాని అర్ధం ముక్తసరిగా చెప్పిన ప్రయోజనం ఉండదనే విషయం కూడా గమనించాలి కదా, స్మాల్ పాక్స్ అంటే మసుచీ అని, బ్లడ్ ప్రేస్సురే అంటే రక్తపోటు అన్న చాలదు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good