ఇంటర్నెట్‌ యుగంలో సమాచారం అధికంగా లభ్యం కావడమే కాదు, సమాచారం అంటే ఏమిటో బోధపడని పరిస్థితి ఉంది. తెలుగు పత్రికలు, వార్తా చానళ్ళు పెరిగినప్పుడు కూడా గందరగోళం, అయోమయం పెరగడం ఆశ్చర్యం కల్గిస్తోంది. తెలుగు వార్తా పత్రికల పోకడలు గుర్తించాలంటే 'మీడియా నాడి' వంటి విశ్లేషణలు చాలా అవసరం.

'మీడియా నాడి' వంటి పుస్తకాలు జర్నలిజం విద్యార్థులకూ, పరిశోధకులకూ, ఆ వృత్తిలో ఉన్నవారికీ తప్పక ఉపయోగపడుతాయి.  టీవీక్షణం పుస్తకాల లాగే మీడియానాడి పుస్తకం కూడా విశ్వవిద్యాలయాల్లో పాఠ్యగ్రంథం కాగలదు.

Pages : 241

Write a review

Note: HTML is not translated!
Bad           Good