చినుకు సంపాదకీయాలు (2010-2015)

మనకవసరమే, కానీ...!

'చిత్తశుద్ధి లేని శివపూజలేలరా?' అన్న వేమన మాట గుర్తొస్తోంది. సుమారు మూడున్నర దశాబ్దాల తరువాత తెలుగు నేలపై జరుగుతున్న 'ప్రపంచ తెలుగు మహాసభలు' ఎలాంటి ప్రభావాన్ని, కదలికని ఈ తెలుగు సమాజంలో తీసుకొస్తాయో ఏ విధమైన అంచనా లేకుండా జరుగుతున్న వ్యవహారంలా కనపడుతోంది. కేవలం నెలలోపు మాత్రమే ఉన్న వ్యవధిలో, ఈ మహాసభల నిర్వహకులు ఇప్పటికీ ఖచ్చితమైన ప్రణాళిక రూపొందించుకోలేకపోవడమే అనేక అనుమానాలకు దారితీస్తోంది. ఈ మహాసభలని బహిష్కరిస్తామని, మహాసభల ఎదుట ధర్నా చేస్తామని, మహాసభలను జరగనివ్వమని అనేక సంఘాలవాళ్ళు ఎవరికి వారుగా తోచిన ప్రకటనలు, విజ్ఞాపనలు, శ్వేతపత్రాలు విడుదల చేసేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ ఈ ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణలో తప్పని సరిగా పాలుపంచుకునే విధంగా ఆర్డర్లు జారీ అయిపోయాయి. అప్పుడే కొంతమంది ఔత్సాహికులు ప్రయాణ సన్నద్ధాలు చేసేసుకున్నట్లు వార్తలు......

Pages : 167

Write a review

Note: HTML is not translated!
Bad           Good