Rs.35.00
Out Of Stock
-
+
1953 డిసెంబర్ 12, 13 తేదీల్లో హైదరాబాద్‌లో తెలంగాణా రచయితల సంఘం ప్రథమ వార్షికోత్సవ సభలు జరిగాయి.
శ్రీశ్రీ, ఆరుద్ర ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చారు.
హిమాయత్‌నగర్‌లోని అబ్బూరి వరదరాజేశ్వరరావుగారి ఇంట్లో అతిథులుగా ఉన్నారు.
ఇది అప్పుడు ముగ్గురూ కలిసి రాసింది.
ఇది ప్రఖ్యాత రచన కాదు-ముగ్గురు ప్రఖ్యాత కవుల రచన.
ముగ్గురు ప్రఖ్యాత కవుల సంయుక్త రచన.
తెలుగులో ముగ్గురు ప్రఖ్యాత కవుల మొట్టమొదటి సంయుక్త రచన.
మరోప్రఖ్యాత కవికి అంకితంగా ఇవ్వబడిన రచన.
పేజీలు : 39