Product Compare (0)
Sort By:
Show:

Amma (Abridged)

ప్రపంచ సాహిత్యంలో దీనితో పోల్చదగిన పుస్తకం మరొకటి లేదు. సరిహద్దు రేఖలనూ, తరాల అంతరాలనూ అధిగమించి దేశ దేశాల భిన్న కాలాల పాఠకులకు ప్రేరణగా నిల్చిన అద్భుత పుస్తకం అమ్మ. సామాజిక మార్పుకు చోదక శక్తి అయిన శ్రామిక వర్గ చైతన్య ప్రజ్వలనను ప్రతిబింబించి, సామ్యవాద వాస్తవికతకు అంకురార్పణ చేసిన రచన. లక్షల ప్రతుల..

Rs.125.00

Nagaram

ఎన్నో కష్ట నిష్ఠూరాల కోర్చి సౌందర్యమయం సౌభాగ్యవంతంగా మలచుకొన్న ఈ భూగోళం మొత్తం డబ్బు పోగుచేసుకొనడం తప్ప మరేపనీ చేయలేని కొద్దిమంది దురాశాపరుల విషకౌగిలిలో చిక్కుకొనడం అలాగే కార్మికుల, శాస్త్రవేత్తల, సాంకేతిక నిపుణుల, కవుల శారీరక మానసిక శక్తుల కృషి ఫలితంగా మనం నిర్మించుకొన్న రెండవ ప..

Rs.70.00

Amma

రచయిత / పుస్తకం గురించి.... విశ్వవిఖ్యాత రష్యన్‌ రచయిత మక్సీమ్‌ గోర్కీ (1868 - 1936) నవల ''అమ్మ'' తెలుగు పాఠకుల అపారాభిమానాన్ని చూరగొంది. ఈ అభిమానాన్ని పురస్కరించుకొని ఈ నవలను వెలువరిస్తున్నాం. సుప్రసిద్ధ గోర్కీ రచనా విజ్ఞానవేత్త, డాక్టర్‌ ఆఫ్‌ ఫిలోలజీ, ప్రొఫెసర్‌ బొరీస్‌బ్యాలిక్‌ ఈ..

Rs.250.00

Gorky Kathalu

మాగ్జిం గోర్కీ చరితార్థుడయిన కథకుడు. గోర్కీ రాసిన కథలు అనేకం విశ్వసాహిత్య వేదిక మీద గొప్ప కీర్తి గడించాయి. గోర్కీ విద్యావంతుడు కాడు. కానీ గొప్ప గొప్ప కథలు రాసాడు. అవి గొప్ప కథలు అయ్యాయంటే శిల్ప, నిర్మాణ, భాషా శైలి, సౌందర్య, రసానుభూతుల కారణంగా గొప్పవి కాలేదు. ఆనాడు తాను బతికిన సమాజం ఎంత దుర్భరమైనదో ..

Rs.30.00

Gorky Sahitya Vyasaa..

ఈ సాహిత్య వ్యాసాలు, ఒక్కమాటలో చెప్పాలంటే, శ్రామిక వర్గ సౌందర్య శాస్త్ర నిర్వచనాలు. వాస్తవిక వాద రచయితలకు ఈ వ్యాసాలు కరదీపికలు. ప్రగతిశీల రచయితలకు మార్గదర్శకాలు. ప్రజాపక్షపాతం గల రచయితలకు అనుసరణీయాలు. ఇవి రచయితలకే గాదు విమర్శకులకు, సాధారణ పాఠకులకు కూడా ఉపయోగపడే వ్యాసాలు. ఆరోగ్యకరమైన, పరిపూర్ణమైన రచయి..

Rs.200.00

Naa Viswavidyaalayaa..

ఇది గోర్కీ అనుభవించిన కష్టనష్టాలను ఏకరువు పెట్టిన గ్రంథం కాదు. పరిస్ధితులు ఎంత దుర్భరంగా ఉన్నాసరే వాటికి ఎదురొడ్డి నిలవడం ద్వారా తనలాంటి మానవీయులు, ఉద్భవించగల అవకాశాలుంటాయని సూచించే దిక్సూచిగా ఈ గ్రంథాన్ని భావించవచ్చు. ఈనాటి పెట్టుబడిదారీ సమాజాలు, జ్ఞాన వ్యవస్థలు తామర తంపరగా తృతీ..

Rs.120.00

Naa Balyam

దళిత స్త్రీవాదులు, వివిధ కులస్త్రీలు, ఆశ్రిత కులస్త్రీలు, ఆశ్రిత జీవనాడుల్లో లోకమంతా సాహితీ ఉద్యమాలై నడయాడుతున్న నేలన గోర్కీ నా బాల్య సేవ ఆత్మకథను మళ్ళీ మననం చేసుకుంటే. కొత్త వాదం కాదుగాని పునాదులు నిర్మితమవుతాయని దాపరికంలేని జీవితాన్ని బట్టబయలు చెయ్యమంటున్నాడు ఈ రచయిత. ఉత్పత్తి ..

Rs.200.00

Naa Balya Seva

రేండేళ్ళకంటే ఎక్కువగా 'బడి' చదువులేని గోర్కీ సమాజాన్ని చదువుతూ పొందిన జ్ఞాన సంపదతో, భాష, భావగాఢతలలో ప్రపంచ ప్రభావశీల రచయితగా పేరుగాంచిన అతని బాల్య జీవన చిత్రికే ఈ నవల. నేడు గతాన్ని స్తుతిస్తూ, పురాస్మృతుల్లో పడి ఎక్కడి నుండి ఎక్కడికి ప్రయాణిస్తున్నామో తెలియని స్ధితిలో..

Rs.270.00

Gorky Kathalu

గోర్కీ దృష్టిలో సర్వప్రపంచమంటే మానవ సంబంధాల ప్రపంచం. మనిషితనం నిండుకున్న ప్రపంచం. మానవీయ శక్తుల్ని అడ్డుకునే ప్రతిశక్తుల మీద విజయం సాధించగలిగే అచ్చమైన మానవుల ప్రపంచం. పరస్పర అవగాహనకు అడ్డు తగిలే వాటినీ, వివిధ జాతుల మధ్య, ప్రాంతాల మధ్య, అలముకునే కుసంస్కారాన్నీ తెగగొట్టగల ప్రపంచం. ..

Rs.60.00

Bhayasthudu

1901లో యిది ఇంగ్లీషులో ప్రచురితమైన వెంటనే న్యూయార్క్‌ ఈవెనింగ్‌ పోస్ట్‌ ''నిమ్నవర్గాల నుండి వచ్చిన మక్కీమ్‌ గోర్కీ అనబడే యువ రచయిత రాసిన అద్భుతమైన నవల ఫోమా గార్డియెవ్‌ రష్యన్‌ సాహిత్యంలో కలికితురాయి. రష్యన్‌ బూర్జువా వర్గపతనాన్ని కళ్ళకు కట్టినట్లు చూపింది. అక్కడి సంపన్నులలో వచ్చి..

Rs.200.00