కుల మతాల వైషమ్యాల మధ్య మనిషికి మనిషిగా బతికే హక్కులేని సమాజంలో అవస్థలనూ , అవమానాలనూ ఎదుర్కొంటూ ,స్వయం కృషితో ఆకాశమంత య్తుఉకు ఎదిగి , మనిషి కోసం... మనిషి... విలువ కోసం .. అవిశ్రాంతంగా పోరాడి మనుషులంతా ఒక్కటే ! అని చాటి చెప్పిన మానవతావాది అంబేద్కర్. మతం పేరుతొ మనుషులతో అంతస్థులు నిర్మించి , వాటిని తమ స్వప్రయోజనాలు కోసం వ్యవస్థలుగా మార్చిన మతోన్మాదులు దుర్మార్గపు ఎత్తుగడలను తూర్పార బెట్టి సర్వమానవ సమానత్వాన్ని సహేతుకంగా నిరూపించిన ప్రజాస్వామి వాడి అంబేద్కర్. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good