3 I 3 = 9
4 I 4 = 16
ఈ సమీకరణాలలో ప్రత్యేకత ఏమిటీ? ఏ ప్రత్యేకతా యీ సమీకరణాలలో కనిపించటల్లేదు కదూ? సరే.
5 X 5 = 25
45 X  45 = 2025
ఈ సమీకరణాల్లో ప్రత్యేకత ఏమన్నావుందా? వుంది. ఈ సమీకరణాలలోని ప్రతి అంకెకు 1 కలిపితే ఏమవుతుందో చూడండి.
6 X 6 =36
56 X 56 = 3136
ఇప్పుడు కూడా సమీకరణాలు సరిపోయినై. ఇలా వ్రాయడమే మేజిక్‌. ఎలాంటి సంఖ్యలకు యీ ధర్మం వర్తిస్తుందో పరిశోధించి తెలుసుకోవటం శాస్త్రమవుతుంది. గణితశాస్త్రంలోని మరికొన్ని మేజిక్స్‌ని వినోదపూర్వకంగా చెప్పి, వాటికి శాస్త్రపరంగా సమాధానాల్ని రాబట్టటమే ఈ పుస్తకం ఉద్ధేశం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good