మతతత్వం పై ...... బాలగోపాల్‌
కె. బాలగోపాల్‌ (1952-2009) మానవ హక్కుల వేదిక నాయకులు, ప్రముఖ న్యాయవాది, రచయిత, వ్యాసకర్త.
భారతదేశంలో మతతత్వంపై ఆయన ఆలోచనల కూర్పు ఈ పుస్తకం.
''హైందవం గర్వంగా ప్రకటించుకునే విప్లవ సంప్రదాయమేమీ లేదు. అందువల్లనే 'హిందుత్వం' పరమత ద్వేషంమీద మాత్రమే మనగలదు.''
''హైందవం ఏ రోజు ఏ రకమయిన విప్లవ పాత్రనూ నిర్వహించలేదు. అది ఆది నుండీ కూడా పాలకవర్గాల మతమే.''.

Write a review

Note: HTML is not translated!
Bad           Good