Rs.350.00
Out Of Stock
-
+
వామపక్ష భావజాలాన్ని అధ్యయనం చేయడం, ప్రచారం చేయడమే లక్ష్యంగా ఏర్పడిన 'లెప్టిస్ట్ స్టడీ సర్కిల్', తన లక్ష్యంలో భాగంగా తన తొంభై మూడవ ప్రచురణగా తన ప్రచురణలలోని ఓ మైలురాయి వంటిదైన 'మార్క్సిస్టు నిఘంటువు'-1 తత్వశాస్త్ర విభాగం (ఇంగ్లీషు-తెలుగు) అనే ఈ బృహత్ గ్రంథాన్ని ముందుంచుతున్నది.
మార్క్సిజాన్ని తెలుగులో అధ్యయనం చేయాలనుకునే విద్యార్థులకు, అధ్యాపకులకు, కార్యకర్తలకూగల ఇలాంటి అవసరాన్ని గుర్తించి, దాన్ని ఎంతో కొంతమేర తీర్చాలనే ఉద్దేశంతో ఈ సాహసానికి పూనుకున్నాం.
ఇందులో దాదాపు అయిదు వందల యాభైకి పైగా ఆరోపాలు / ప్రవేశికలు (ఎంట్రీస్) ఉన్నాయి.
Pages : 392