మార్క్సిజం - కవిత్వం - డాక్టర్‌ ఆవత్స సోమసుందర్‌
ఆధునిక కవితా ప్రక్రియలలో ఎన్నో అపరిష్కృత సమస్యలున్నాయి. చైతన్యం, సుప్తచైతన్యం, అధోచైతన్యం లోతులకు వెళ్ళి అకస్మాత్తుగా ఊర్ధ్వలోకాలకు ఎగరటం, కవుల ప్రత్యేకతలలో ఒకటి. కొందరు కవులు ఈ విహార యాత్రలో పాఠకులను తమతో రెక్కలపై మోసుకువెళతారు. కొందరు అలా చేయలేరు. కవికి, పాఠకునికి అంతరం ఏర్పడుతుంది.
ఇది అనివార్యమా, ఈ అంతరానికి పరిష్కారం లేదా ? ఇలాంటివన్నీ వర్తమాన సమస్యలు.
ప్రాచీన కవితావిర్భావాన్ని శాస్త్రీయంగా చర్చించే ఈ సిద్ధాంత గ్రంథం, వర్తమాన కవితా సమస్యలకు సైతం సమాధానాలు వెతకడంలో తోడ్పడగలదనే ఆశిస్తున్నాం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good