మానవ సంబంధాల రహస్యాల్ని మార్క్సు నించి తెలుసుకోవలిందే! ఎంగెల్స్‌తో కలిసిన మార్క్సు నించి!
    వేల సంవత్సరాల నాడు బానిస యజమానుల ద్వారా మొదలైన ఆ రహస్యాన్ని! ఏ నాడైనా బానిసల్ని పోషించింది యజమానులు కారు, యజమానుల్ని పోషించింది బానిసలే! బానిసన తరాల తర్వాత, ఆ పోషకులు, కౌలు రైతులే; వారితో పాటు, వేతన కార్మికులు కూడా!
    యజమాని వర్గం చేసే ఘోర నేరం అయిన 'శ్రమ దోపిడీ'యే, మానవ సంబంధాల నిండా పేదా-ధనికా భేదాల మూల కారణం! ఆ మూలమే, మరిన్ని అనేకానేక అసహజ సంబంధాల్ని కూడా పుట్టించి నిలబెడుతోంది! సమస్య వెంట పరిష్కారం వుంటుంది. కానీ, బాధితులు సమస్యని గ్రహిస్తేనే! విముక్తిని కాంక్షిస్తేనే!
Pages: 181

Write a review

Note: HTML is not translated!
Bad           Good