''శాస్త్రీయ కమ్యూనిస్టు సిద్ధాంత మూలపురుషుడూ, మహోజ్వల భావుకుడూ, తీక్షణ విప్లవకారుడూ, ప్రపంచ శ్రామికవర్గ దేశికుడూ, నాయకుడూ'' అయిన కార్ల్‌ మార్క్స్‌ మహత్తర రచన పెట్టుబడి (కాపిటల్‌) గ్రంథం మొదటి సంపుటం వెలువడి 2017 నాటికి నూట యాభై సంవత్సరాలు నిండాయి.

ఈ పుస్తకం పెట్టుబడి గ్రంథాన్ని అవగాహన చేసుకోవడానికి మార్గదర్శిగా సహాయపడుతుంది. అంతేకాకుండా ఆ గ్రంథ అధ్యయనానికి సహాయపడే రీతిలో పారిభాషిక పదజాలాన్ని కూడా ఈ చిన్న పుస్తకంతోపాటు అనుబంధంగా ఇస్తున్నాం.

పేజీలు : 70

Write a review

Note: HTML is not translated!
Bad           Good