Rs.40.00
Out Of Stock
-
+
ప్రస్తుతమున్న కంప్వూటర్ యుగం, దానికి చెందిన సాంకేతిక శాస్త్రాభివృద్ధి మన సమాజానికి ఎన్నో సవాళ్ళను విరాయి. వాటిని ఎదుర్కొ ని పరిప్కారమార్గాలను తత్వశాస్త్రం విశదపరచాలి. అందుకు సామాజిక మార్పుకోరే యోధులు తత్వశాస్త్రాన్ని తప్పనిపసరిగా నేర్వాలి. తత్వశాస్త్రపుట్టుక,దాని క్రమానుగత వృద్ధి, మార్క్సిజం ఆవిర్భావం, నవీన యుగంలో మార్క్సిజాన్ని ఎలా అన్వయించుకోవాలి - అనే అంశాలను మనం తెలుకోవటం అత్యంతావశ్వకం,తత్వ శాస్త్రాభివృద్ధిని చారిత్రక క్రమంలో అర్థం చేసుకోవడం కూడా అత్యవసరం. దానికి దోహదపడేది. ఈ పుస్తకం.