ప్రకృతి పరిణామాన్ని, సమాజ గమనాన్ని మధించి మానవ జాతి చరిత్రను మలుపు తిప్పిన మహా విజ్ఞాన శిఖరాలు కారల్ మార్క్సు, ఫ్రెడరిక్ ఎంగెల్సులు, విప్లవ సిద్ధాంత సృజనకు, శ్రమజీవుల విముక్తికి తమ సర్వస్వం ధారపోసిన ఆ మహోపాధ్యాయులు, మానవతా మూర్తులు, ఆప్త మ్రితులు కూడా. వారి కుటుంబాలూ, సహచరులూ అలాగే పెనవేసుకుపోయారు. తమ ఆప్తులూ, మార్గదర్శకులూ అయిన ఆ ఈ మహోన్నతుల గురించి వారు వెలువరించిన అమూల్య స్మృతుల సంకలనమే ఈ పుస్తకం. మార్క్సు, ఎంగెల్సులను సజీవంగా మన ముందుంచే అద్భుత గ్రంథం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good