భాషకు పదసంపద ఎంత ముఖ్యమో వ్యాకరణమూ అంతే ముఖ్యం. బలమైన రాళ్ళను పేర్చి గోడ నిర్మించడానికి సిమెంటు, ఇసుకల మిశ్రమం అవసరమైనట్లే మనం మాట్లాడే పదాలు ఎదుటివారికి అర్థమయ్యేలా చేసేది వ్యాకరణం.

ఈ పుస్తకంలో పొందుపరిచిన అన్ని భాగాలు విద్యార్థులకు వ్యాకరణంపై అవగాహన కలిగించే విధంగా రాయడం జరిగింది. - రచయిత

ఉన్నత పాఠశాల, తెలుగు, ఆంగ్ల మాధ్యమ విద్యార్థులకు మరియు కళాశాల ద్వితీయ భాష తెలుగు విద్యార్థుల కొరకు ప్రత్యేకించి వ్రాయబడిన పుస్తకము ''మారుతి తెలుగు వ్యాకరణము''.

Pages : 200

Write a review

Note: HTML is not translated!
Bad           Good