యవ్వనంలోవున్న ఒక అమ్మాయి

వయసు మోజులకు భ్రమపడి -

ఐశ్వర్యాన్ని ఆశించి -

తనవారికి, తన్నుదేవతలా ఆరాధించి

ప్రేమించినవారికి దూరమయి -

అంతస్థుల నిషా తన వయసు

వెల్లువను ఆపలేక -

సృష్టించిన ప్రణయ భీభత్సం -

అందరికీ హెచ్చరికగా

మీ ప్రియతమ రచయిత్రి

ఈ నాటి యువతరానికి,

తల్లిదండ్రులకు గుణపాఠంగా

చెప్పిన నవల.

ప్రేమ కథలకు కొత్త నిర్వచనం

అందంగా ఇచ్చిన అపురూప నవల.

పేజీలు : 195

Write a review

Note: HTML is not translated!
Bad           Good