యవద్భారతదేసము ఆదర్శంగా నిలుపుకోగల జాతీయ స్పృహతో, సమాజ సంస్కరనభిలషతో, పీడిత జనోద్దర లక్ష్యంతో, సౌహర్ధభి వ్యక్తితో అద్భుతమైన రచనలు చేసి అనేక తరాలవారి మన్ననలు అందుకున్న శ్రీ పద సుబ్రహ్మణ్య శాస్త్రి తూర్పుగోదావరి జిల్లా, పొలమూరులో 1891 ఏప్రిల్ 23 న జన్మించారు. గాంధీ - ఖద్దరు-హిందీ ఈ మూడింటిని వ్యతిరేకించి వ్యక్తీ. తెలుగు కథకులలో 1956 లోనే కనకభిశేక గౌరవం అందుకున్న ప్రధములు. వీరు 1961 ఫిబ్రవరి 25న స్వర్గస్తులయ్యారు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good