నువ్వు,
లౌకిక వ్యవహారాల్లో తలమున్కలవుతున్నప్పుడు,
సంధ్యా సమస్యలతో ఎటూ తేల్చుకోలేని క్షణాన,
మృత్యువు భుజం తట్టి వెంట రమ్మంటే ఏం చేస్తావు?
ఇది మరణానుభవాన్ని గురించిన కథ
మరణవేదనను మన కళ్ళముందు ఆవిష్కరించిన వచన కావ్యం
‘జాతస్య మరణం ధృవం’ అని వల్లిస్తాం గాని
ఎప్పుడైనా దాని గురించి ఆలోచించామా?
ప్రయోగశాలలో పరీక్షించినంత స్పష్టంగా వివరించి, విశ్లేషించి మనముందుంచిన
రష్యన్ రచయిత లియో టాల్ స్టాయ్ రచన, ప్రపంచ సాహిత్యంలోని అత్యుత్తమ కథల్లో ఒకటిగా తరతరాల పాఠకుల ప్రశంసలనందుకున్న
‘DEATH OF IVAN ILYICH’ (1886) కు తెలుగు స్వేచ్ఛానువాదం ఈ ‘మరణోపనిషత్’

Write a review

Note: HTML is not translated!
Bad           Good