''మరణంతో నా అనుభవాలు' - ఈ టైటిల్‌ ఊహించడమే సాహసం. అలాంటిది ఇలాంటి రచన చెయ్యడమా?? అందునా నూనూగు మీసాల నూత్న యవ్వనం దాటి ఇంకా కిలోమీటరు దాటని కుర్రాడా?? అది ఈ పుస్తకం పవర్‌. చనిపోయాక ఏం జరుగుతుందో బతికుండగా తెలుసుకోవడమే థ్రిల్‌. ఈ పుస్తకం చదివితే కలిగేది అదే థ్రిల్‌. - ఆకెళ్ళ రాఘవేంద్ర

పేజీలు : 192

Write a review

Note: HTML is not translated!
Bad           Good