ఈ నవల కాలానికి అతీతమైనది. అందుకే సుమారు అర్థ శతాబ్దం తర్వాత కూడా యిది సజీవంగా వుంది. గతించిపోతున్న భారతీయ సమాజ మూలాలను మన ముందుంచి, దేశ భవిష్యత్తుకొక గమ్యాన్ని నిర్దేశిస్తూ పర్యావరణ, ప్రకృతి పరిరక్షణ, ఆర్థిక స్వాలంబన సాధించటం అవసరమని చెప్తుంది. ప్రపంచీకరణ నేపథ్యంలో సహజ వనరులు ధ్వంసమై వ్యవసాయం 'దండగ'నే అభిప్రాయాన్ని వ్యాపింప చేస్తున్న తరుణంలో 'మళ్ళీ సేద్యానికి' తరలమని చెప్తుందీ నవల. అదే దీని ప్రాసంగికత. - వకుళాభరణం రామకృష్ణ
మన దేశపు పల్లె జీవనానికి ఆర్థిక, రాజకీ, సాంస్కృతిక పరిస్ధితులకు నిలువెత్తు నిదర్శనం ఈ కథ. ఇంత గొప్ప పుస్తకంలోకి తెలుగులోకి రావడం  అద్భుతమైన విషయం. - సి.రమాదేవి, రచయిత్రి

Write a review

Note: HTML is not translated!
Bad           Good