మౌనంతో రహస్యం.
అనువాదం: జె.వి.సత్యవాణి
మన మనస్సులో రేకెత్తే ఎన్నో ప్రశ్నలకు ఈ పుస్తకం సమాధానమిస్తుంది. ఎన్నో సందేహాల్ని సద్గురు ముందుంచాం.        ఏ ప్రశ్నా ఆయన కనుబొమల్ని ముడివేసేలా చేయలేదు.      ప్రతి ప్రశ్నకు చిరునవ్వే ఆయన తొలి సమాధానం. కొన్నిసార్లు గట్టిగా వినబడే నవ్వు. ఆ నవ్వుల ప్రతిధ్వనిలోంచే సమాధానాలు మౌనంగా రహస్యాలనందిస్తారు.            అందుకే ఈ సంపుటం మౌనంతో రహస్యం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good