ధార్మిక గ్రంధాలకు నానాటికి ఆదరణ పెరుగుతున్న దృష్ట్యా, మా విశిష్ట ప్రచురణలలో భాగంగా ధర్మ సంబంధ గ్రంధాలను కొన్నిటినైనా ప్రచురించదలచాము. పురాతన ధర్మ శాస్త్ర గ్రంధలలోకెల్లా అత్యుం త పురాతనమైనది ఎంతో విశిష్టత కలిగినది ఆయినా మను స్మృతిని ఎన్నుకొని, దీని సరళ సుందరమైన తెనుగు వఖ్యనంతో వేలువరించి సంకల్పించి, మాకు ఆత్యంత ఆప్తులు , సన్నిహితులు అయిన శ్రీ భాగవతుల సుబ్రహ్మణ్యం గారికి  ఆ భాద్యత అప్పగించాము
శతాధిక గ్రంధ సంకలన కర్త , తాత్పర్య కర్త ఆయినా శ్రీ భాగవతులాగరి వ్యాఖ్యానంతో, నేటికి ఈ ముద్రనలను సర్వొంగా సుందరంగా మీకు అందజేయగలుగుతున్నందుకు ఆనందిస్తున్నాము

Write a review

Note: HTML is not translated!
Bad           Good