''భారతదేశంలో ఆదివాసీ సంక్షేమ పథక రచయితలూ, సామాజిక శాస్త్రవేత్తలూ తప్పనిసరిగా చదవవలసిన పుస్తకం యిది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోని ఆదివాసి జీవ యదార్థ చిత్రణ వుంది.''

- కంట్రిబ్యూషన్స్‌ టు ఇండియా సోషఙయాలజీ, న్యూఢిల్లీ

భారతదేశంలో, మరీ ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌లో మానవ పరిణామ శాస్త్రాన్ని ఆదివాసీ సముదాయల జీవితాన్ని అధ్యయనం చేసేందుకే కాక మార్చేందుకూ ఉపయోగించిన వైతాళికుడిగా హైమన్‌డాఫ్‌ను చెప్పుకోవాలి. ఆదివాసులను అయితే దొంగలుగా, అనాగరికులుగా, అభివృద్ధికి ఆటంకంగా చూసే వలసవాద దృక్పథానికీ, ఆదివాసులంటే 'ఇలాగే వుండాలని' మూస జీవితాన్ని ఆపాదించి, పరోక్షంగా వెనుకబాటుతనాన్ని ప్రతిపాదించే అధునాతనవాదుల తీవ్ర దృక్పథానికీ మధ్య స్పష్టంగా ఆదివాసుల పక్షంవహించే హైమన్‌డాఫ్‌ దృక్పథం, పరిశోధన ఈ పుస్తకం ఆమూలం కనిపిస్తుంది.

Pages : 185

Write a review

Note: HTML is not translated!
Bad           Good