భారతీయులు అనాదిగా ప్రామాణికంగా భావిస్తూ వస్తున్నా ధరం శాస్త్ర ములలో మనుస్క్రతి అతి ప్రచ్నమైనది.
శ్రీ,పురుషులు ఆచరించవలసి ఉన్న ధర్మలన్నిటిని కాలాలకు అతీతంగా మనుమహర్షి ఈ గ్రంధం లో పలికినందువాలనే ఈ గ్రంధం ఈ నాటకీ ప్రజాదరణకు పాత్రమైనది. కేవలం మనదేశంలో మాత్రమేనా? విదేశీయుల సైతం మనుస్క్రతిని ఆదరించారు.  దీనిలోని ధర్మాలపై పరిశోదించారు. అనుసరించాదగినవి.. ఆచరణ యోగ్యమైనవీ అంటూ నిర్దా రించారు . అంతటితో ఊరుకోలేదు , వీటికి తమ తమ బాషలో వ్యాఖ్యాలు వేలువరించారంటే .. మనుస్క్రతి  విదేశీయుల్ని సైతం ఎంతగా ప్రభావితం చేసిందో మనం గ్రహించవచ్చు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good