Chiguraku Reparepalu
కథ రాయడం వేరు, జీవితాన్నే కథగా మలుచుకుంటూ రావడం వేరు. మొదటిది కల్పనాశక్తిమీద ఆధారపడి ఉంటే, రెండోది జీవితమనే సముద్రంలోని ముత్యాలని ఏరగలిగే సమర్థతమీద ఆధారపడి ఉంటుంది. ఒక్కోసారి ఆల్చిప్పలూ అందంగానే ఉంటాయి. అది వేరే కథ. ఎవరి జీవితం వారికి గొప్పదీ, అద్బుతమైనదే. కానీ 'అబ్బ! ఎంత గొప్పగా ఉందీ!' అని ప..
Rs.100.00 Rs.80.00
Nidurimche Thotaloki
ఇంకా సూర్యుడు సముద్ర గర్భం నుంచి బయటికి రాని సమయంలో సముద్రానికి ఆనుకుని ఉన్న ఆ బంగాళా వెనుక వైపు దట్టమైన చెట్ల సందుల్లో నుండి జొరబడిన గాలి హుషారుగా ఈలలు వేస్తోంది.... ప్రియురాలి పొందు నుండి పొందిన ఆనందంలాంటి పున్నాగపూల సువాసనలు గాలిలో కలిసి ఆ ప్రాంతాన్ని తన్మయానికి గురి చేస్తూ వున్నాయి. పచ్చిక మీద ..
Rs.150.00