13, 14 శతాబ్దాల్లో యూరప్‌ లోని ఇటలీ, గ్రీస్‌, ఫ్రాన్స్‌ లాంటి దేశాల్లో; ఆసియాలోని టర్కీ, జపాన్‌, ఇండియా లాంటి దేశాల్లో అనుశృతంగా వచ్చిన ప్రేమికుల కథలివి.
ఆంధ్రుల ఆహ్లాద రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి ప్రత్యేకంగా ఈ సంకలనం కోసం వీటిని అనువదించారు.
ఈ కథల్లోని ప్రేమ లేదా శృంగారం కాక ప్రధానంగా పాఠకులని ఆకర్షించేది ప్రేమికుల్లోని గడుసుదనం, తెలివితేటలు, అక్రమ సంబంధానికి అవకాశం కల్పించుకోడానికి, లేదా పట్టుబడితే అందులోంచి తప్పించుకోడానికి వారు ప్రదర్శించిన మేధస్సు వల్ల నేటికీ ఆనాటి కథలు నిలిచాయి.  అలాంటి కొన్ని ఆధునిక కథలు కూడా చివర్లో చదవచ్చు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good