ఈ సృష్టిలో మహోన్నతమైనది మానవ జన్మ . అలాగే ఈ  సృష్టిలో నవ్వగల  ఎకైక ప్రాణి మానవుడే. మనిషి ఎలా జన్మించడనే విషంపై నేటికి తర్జన భర్జనలు జరుగుతూనే ఉన్నాయి. ఏకకణ జీవుల నుండి బహుకణ జీవులు, వాటినుండి వానరాలు, మానవులు ఆవిర్భవించి ఉంటారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా రామాపిదికస్  అనే వానరాల నుండి మానవుడు ఆవిర్భవించి ఉంటాడని కొందరు పరిశోధకుల అంచనా. దుస్తువులు ధరించడం చేతకాని ఆదిమానవుడు క్రమేపి నిప్పును కనుగొన్నాడు. నీటి ఉపయోగాలను తెలుసుకున్నాడు. సంఘజీవనానికి అలవాటుపడి నాగరికతను నేర్చుకునాడు. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good