"ఇంత డబ్బు సంపాదించాలి అనుకోవడం తప్పు కాదు కానీ, ఆశ అత్యాశ కాకూడదు. భర్త అంటే భరించువాడు. అంతే కానీ భారం కాకూడదు. పిల్లలంటే దేవుళ్ళు. ఆ పసి హృదయాలకు ఆనందం పంచి ఇవ్వాలి గానీ, వాళ్ళు మన ఆశలకు అడ్డు అని అనుకోకూడదు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good