'మనిషి కథ'' భూమి పుట్టుక, గ్రహాల నిర్మాణం, జీవావిర్భావం, జీవ పరిణామం - ఈ అన్ని విషయాలకు సంబంధించిన రహస్యాలను వివరిస్తుంది. ఈ రచన భూమిలోని అడుగు పొరలలో దాగివున్న శిలాజాల నుంచి మానవ జీవితంలోని వివిధ థలను దాటుకుంటూ ముందుకు పోతుంది. ఈ థలలోనూ విభిన్నజీవుల అభివృద్ధిని, ప్రాణుల విజ్ఞానాన్ని వికాసాన్ని వివరిస్తుంది. ఈ ''మనిషి కథ'' ఆధునిక వైజ్ఞానిక పరిశోధనల సహాయంతో మానవ అభివృద్ధికి సంబంధించిన వివిధ థలను వర్ణిస్తూ ఆధునిక మానవుడి వరకు నడచి వస్తుంది. మరాఠిలో ప్రచురించిన ఈ గ్రంథం భారతదేశంలో అన్ని భాషలలో ప్రచురించబడినది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good