విద్యార్ధులు, ఉద్యోగార్ధులు, కార్యనిర్వాహకులు-కార్య సాధనకు; భక్తులు, వయోవృద్ధులు - మానసిక ప్రశాంతతకు, మోక్షసాధనకు తప్పక చదవాల్సిన పద్యాలు 'మందాల మకరందాలు'.

ముక్తి ప్రదాయని, మోక్ష ప్రదాయని అయిన భాగవతంలోని సుప్రసిద్ధమైన 243 పద్యాలను ఎంపికచేసి వాటికి భావం కూడా చేర్చి తెలుగు పాఠకులకు అందిస్తున్నారు. ఈ పద్యాలను పిల్లలు, పెద్దలు, కార్యనిర్వాహకులు, వయో వృద్ధులు, భక్తులు చదివి ఆ శ్రీమన్నారాయణుని స్మరించి మానసిక ప్రశాంతత, కార్యసాధన, మోక్షసాధన పొందాలని కోరుకుంటున్నాను.

ఈ చిరు పుస్తకం మందార మకరంద కలశం! - పి.రాజేశ్వరరావు

Write a review

Note: HTML is not translated!
Bad           Good