శబ్దం అనే జ్యోతి లేకపోతె మూడు ప్రపంచాలు అంధకార బంధురంగా ఉండేవని దంద్యచార్యుని వచనం. మూడు లోకాలు సబ్దంతోతే నడుస్తున్నాయి. అలంటి శబ్దమే వాక్కు. అదే మాట. అయితే ఆ మాట మంచి మాటయితే సూక్తి అవుతుంది. మన ప్రాచిన వాగ్మయ ధరలైన వేదం పురాణ ఇతిహాసాలలో సుక్తులకు కొదవ లేదు. అసలు ధర్మర్ధకమోకలనే చతుర్విధ ఫలపురుశార్డ సిద్ధి సమస్తానికి మన ప్రాచిన వగ్మయమే మూలం కదా!

Write a review

Note: HTML is not translated!
Bad           Good