ఆంధ్రారాష్ట్రం ఓ అగ్నిగుండం
• అగ్గి అంటించిండ్రుడిల్లీబృందం
• చల్లార్చేవారు లేక చావుగండం
• కూలినాలికికూడుగండం
• పసిపిల్లలకు పాలగండం
• వ్యాపారులకు రోజు గండం
• రోగులకు ప్రాణగండం
• చిరువ్యాపారులకు తిండిగండం
• విద్యార్థులకు బందులగండం
• రైలుబండ్లకు కరెంట్ గండం
• యువకులకు విపుమోతగండం
• పోలీసులకు రాళ్లగండం
• ఓట్లు వేసిన ప్రజలకు పాలకులగండం
• అర్వదేండ్ల నుండి అవినీతిగండం
• బలిసిన వారికీ తిండి అరగనిగండం
• పేదోనికి కడుపు నిండనిగండం
• పాలకులకు ఆడుచున్న చదరంగం
• ప్రజలు తెల్సుకుండ్రు మీ అంతరంగం
• ఒకసారి చేస్తారు మీపైయుద్దరంగం
• అక్రమార్కులకు వస్తుంది జైలుగండం
• అవినీతి పరులకు తీస్తాం సమాధులగండం  -వయ్యసామేలు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good