మానవుడు ఆవిర్భావం నుంచి ఎలా శ్రమపడిందీ, ఆలోచించ నారంభించిందీ, నిప్పును, ఇనుమునూ కనుగొన్నది, ప్రకృతిమీద అధికారం సంపాదించి ఎలా అత్యంత శక్తివంతుడైందీ, తదితర మానవ పరిణామక్రమాన్ని అద్భుత కథగా చెప్పిన పుస్తకం 'మానవుడి కథ'. విద్యార్థులు, ఉపాధ్యాయులు, పెద్దలు తప్పక చదవాల్సిన పుస్తకం ''మానవుడి కథ'.

Write a review

Note: HTML is not translated!
Bad           Good