Rs.300.00
Out Of Stock
-
+
రోగ నిరోధానికి, వైద్య పరిచారకుల అత్యంత ముఖ్యమైన విధి నిర్వహణకీ, శరీర నిర్మాణం, ధర్మాల గురించి క్షుణ్ణమైన అవగాహన కావాలి. రోగులకు తెలివిగానూ, సమర్ధవంతంగానూ సేవ చేయాలంటే నర్సుకు/డాక్టరుకు శరీర నిర్మాణం, శరీర ధర్మశాస్త్రాల గురించి క్షుణ్ణంగా తెలియాలి. కనుక శరీర నిర్మాణ, ధర్మశాస్త్రాల గురించి తెలుసుకోగోరువారికి, ముఖ్యంగా నర్సులకు / డాక్టర్లకు వైద్య పరిచారకులకు ఈ పుస్తకం నిస్సందేహంగా ఉపయోగకారి.