మానవ సమాజాన్ని గురించి నాకు లభ్యమైన శాస్త్రీయ పరిశోధనలను దీనిలో పొందుపరుస్తున్నాను. 'డేవిలీ' క్యాంపు జైలులో నేను వున్నప్పుడు ఈ పుస్తకాన్ని రాశాను. భావితరం ఒక మెట్టుపైకి జేరేందుకు ఈ పుస్తకం ఉపయోగపడితే నాకు అది చాలు. అందుకు ఈ పుస్తకం ఖాయంగా ఉపయోగపడుతుంది.  -రాహుల్ సాంకృత్యాయన్

Write a review

Note: HTML is not translated!
Bad           Good