.... మీ 'మనసులో వెన్నెల' విన్యాసాలు

లేతపచ్చిక మీద వెదజల్లిన పారిజాతాల్లా

ఉన్నాయి... తెలుపు ఎరుపు ఆకుపచ్చ రంగుల్లో

మెరిసిపోతున్నాయి. వాటిలో కవిత వుంది;

కరుణ వుంది; కరుకుదనం వుంది; ఖలేజా వుంది.

కాగడాని తలక్రిందులుగా వంచి పట్టుకున్నా దాని

మంట  పైకే లేస్తుంది; మీ కలం అటువంటిది.

దానికి ఎవరి కితాబులు అవసరం లేదు. కొంచెం

పెందరాళే పుట్టడంవల్ల- నేను సీనియర్ని కాను;

లేటుగా పుట్టడం వల్ల మీరు జూనియర్‌ కారు.

మీ కలం వెన్నెల్లో నీడల్ని- నీడల్లో వెన్నెలనీ

వెలుగెత్తి చూపాలని మనసారా కోరుకుంటూ....

- ముళ్ళపూడి వెంకటరమణ

Write a review

Note: HTML is not translated!
Bad           Good