ఆంధ్రప్రదేశ్‌లో సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రజల అభిమానాన్ని చూడగొన్న నాయకుడిగా, అభివృద్ధిపట్ల తపన కలిగిన వ్యక్తిగా నారా చంద్రబాబు నాయుడుగారు అందరికీ ఆదర్శం. తగిన వాతావరణాన్ని కల్పించినట్లయితే భారతదేశం సుసంపన్నం అవుతుందని దృఢంగా విశ్వసించే వ్యక్తి మనసులోనిమాటలే ఈ గ్రంథం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good