విజేతగా రూపాంతరం చెందటం మనందరి జన్మహక్కు. బీద దేశమైన మన దేశంలో ఇది నా 'ఖర్మ' అని అన్నిటినీ సహించేకంటే కలలు కని, వాటిని గమ్యాలుగా మార్చుకొని, కుటుంబానికొకడైనా విజేతగా మారాలి. ఆ విజేత ఆ కుటుంబానికి ఇంజనై ప్రగతిపథంలోకి తీసుకెళ్ళాలి. ఎవ్వరూ విజేతలుగా పుట్టరు. విజేతలుగా ఎదుగుతారు.

Pages : 160

Write a review

Note: HTML is not translated!
Bad           Good