వేమన మీద ఆరుద్ర చేసిన కృషి తక్కువది కాదు. ఆరుద్ర ఏది చేపట్టినా దాని లోతులు తెలుసుకుని మరి వదిలే తత్వం అతనిది.
ఈ 'మన వేమన' చదివినప్పుడు ఎన్నెన్ని విషయాలు ఎక్కడెక్కడి నుంచి తెలుస్తాయో- ఆశ్చర్యం కల్గించక మానదు. ఈ వేమన వ్యాసాలు కూడా అంతే - ఒక్క వేమన పద్యమైనా నోటికి రాని తెలుగువాడు వుండడనం అతిశయోక్తి కానేకాదు. వేమన 'సామాన్య - మానవాతీత శక్తి'గా విజృంభించడం ఈ వ్యాసాలలో తెలుస్తుంది. ఆరుద్ర వ్యాసాలు, అతని మల్టీలెవెల్ పరిశోధన చదువరిని అబ్బురపరుస్తుందని నా నమ్మకం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good