భారతదేశా ప్రజలు అనుభవిస్తున్న ప్రస్తుత చిన్నాభిన్న పరిస్ధితికి, వారి అంతులేని కడగండ్లకు కారణాలను స్పష్టంగా అవగాహనా చేసుకోటానికి ఈ పుస్తకం మేలుకొలుపు.
ప్రజలు పడుతున్న బాధలు, వాటి పరిష్కారాలు, అవి ఎందుకు నిరుపయోగం అవుతున్నాయో తెలుసుకోతన్నికే చేసే పరిశోధనలను గురించి ప్రతివారు గ్రహించడం అనివార్యం. వ్యాధికి ములకరణాలను తెలుసుకుంటే, చికిత్స తేలిక అవుతుంది. ప్రస్తుత న యిపుస్తకం ద్వార నేను చేసిన ప్రయత్నం అదే.
ఎవరిని కించపరచడం, గాయపరచాదమో కాక, ఈ పుస్తకం ద్వార ప్రయోజనాత్మక పరిష్కారాలు కనుగోనతమే నా ఉద్దేశం. కాబట్టి ఈవిసేష ప్రయత్నంలో పక్షపతరహితంగా, న్యాయబద్ధంగా పరిసిలించే ప్రయత్నం చేసాను.
వివధ సమస్యలు - వివిధ కోణాల నుంచి, పర్స్వల నుంచి, వివిధ సందర్భాల్లో వివిధ స్ధలలలో - చర్చించవలసి రావటం వలన కొన్ని విషయాలు తిరిగి తిరిగి చెప్పవలసి వచ్చింది. ఉద్దేశించిన ఫలితం సాధించడానికే ఇలా చేయవలసి వచ్చింది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good