ఆంధ్ర ప్రాంతంలో ఆంధ్రోద్యమానికి, జాతీ ఉద్యమానికి, పలు సాంఘిక ఉద్యమాల ప్రగతికి, తెలుగు వారి అభ్యున్నతికి, మానవత్వ, వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడిన ఉద్యమం.
తెలంగాణా ప్రాంతంలో తెలుగు వారి ఆత్మగౌరవ పరిరక్షణకు, మరుగునపడిన తెలుగు బాష వాడుకకు, తెలుగు సంస్కృతీ వికాసానికి తోడ్పడిన ఉద్యమం
ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగు యువత సర్వాతోముఖ వికాసానికి, అన్ని స్థాయిలో చదివే అలవాటు పెంపుదలకు, తెలుగు వారి విజయ పరంపరకు తోడ్పడిన ఉద్యమంపై సాధికార గ్రంధం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good