దైనందిన జీవితంలో 'ఇంగ్లీషు' అవసరం పెరుగుతున్న, నేపథ్యంలో, 'మంచి ఇంగ్లీషు'లో మాట్లాడితే ఒనగూరే ప్రయోజనాలు ఒకింత హెచ్చుగా వుంటాయన్నది అందరికీ తెలిసిందే!

భాష ఒక సముద్రం. ఇవాళ మనం సరిగ్గా మాట్లాడుతున్నామనో, సరైన పదాన్ని ప్రయోగిస్తున్నామనో మనమీదమనకు నమ్మకం ఉండాలి. కాబట్టి మనం మాట్లాడే భాషలో దోషాలనెక్కడిక్కడ...ఉపసంహరించుకోవాలి. మన మాటను మనం పరీక్షకు నిలుపుకోవాలంటే, తప్పొప్పులను తెలిపే మార్గదర్శకత్వం కావాలి.

అందుకే, ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం అనుబంధంలో 1997 నుండి 2000 సంవత్సరం వరకు ధారావాహికలా సాగిన 'మన ఇంగ్లీషు' శీర్షిక మీ కోసం.

పేజీలు : 224

Write a review

Note: HTML is not translated!
Bad           Good