సువిశాల భారతదేశంలో ప్రాంతానికో భాష చొప్పున ,లిపితో నిమిత్తం లేనివే దాదాపు 16 భాషలుకు పైగా ఉన్నాయి .వీటిలో మళ్లి ఎన్నన్నో మాండలికాలు ,యాసలు ...,ఇవన్నీ తెలుసుకొని ఆ భాషలో సంభాషించాలంటే -మన జీవిత కాలంపడుతుంది సరిపోదు .    

Write a review

Note: HTML is not translated!
Bad           Good