దాదాపు వెయ్యేళ్ళ చరిత్ర ఉన్న ఆంధ్ర బాషలో నన్నయకు పూర్వం నుంచి ఉన్న సాహిత్యం అపారం. మధ్య మధ్య అవాంతరాలేన్ని వచ్చినా , పరదేశీయుల ప్రాబల్య వశాన కొంత వరకు మనభాషకు విఘూతము కలిగి కావ్య రచనలు అప్పుడప్పుడు కుంతుపడ్డాయి . అదీగాక స్తానికంగానే రెండు వర్గాలుగా విడిపోయి , కవులు బిన్న దైవతాల పరంగా వేర్వేరు మార్గాలలో రచనలు సాగించారు. అవి కూడా వారి భక్తావేశంలో వచ్చిన రచనలు కావడంతో సహిత్యం విలువ పెరిగింది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good