Rs.150.00
In Stock
-
+
అలకనంద వాళ్ళు 2009లో ప్రచురించిన నా Tales Retold ను తెలుగు మాత్రమే చదవగల్గిన పిల్లలకు అందించాలనే నా ఆతృతను గుర్తించి భార్గవీ రఘురాం, సరస్వతీ బాలసుబ్రమణ్యంగార్లు తెలుగులోకి అనువదించారు. ఈ అనువాదం ద్వారా మనకున్న కథా సంపదను తెలుగు పిల్లకు అందించగల్గుతున్నాను.
- అల్లాడి కుప్పస్వామి
Pages : 150