Product Compare (0)
Sort By:
Show:

Udaattha Kathalu

మన దేశంలో ప్రస్థుతం స్వార్ధపూరిత వాతావరణం బలంగా ఉంది.  ఏదీ ఇతరులకి ఉచితంగా ఇవ్వడానికి ఇష్టపడని వారే అధికం.  అంతా ఇతరుల నించి తీసుకోడానికే చూస్తారు. చేతిలోది పోకూడదని గుప్పెట మూస్తే ఏదీ పోదు.  అదే సమయంలో మన చేతిలోకి ఏదీ రాదు కూడా. ఈ పుస్తకంలో కథల్లోని పాత్..

Rs.60.00

Guttu

భార్యాభర్తల మధ్య పడక గదిలో ఎదురయ్యే అనేక రకాల సమస్యలకి వివరాణాత్మకమైన పరిష్కారాలు సూచించే పుస్తకం గుట్టు. సంసారిక జీవితంలోని అనేక గుట్టని బహిర్గతం చేసే గుట్టు, భార్యాభర్తలకి ఎంతగానో ఉపయోగిస్తుందీ పుస్తకం. మానసిక విశ్లేషణాత్మక నేపధ్యంలో సాగే చిన్న చిన్న కథలుగా మిమల్ని అలరిస్తుంది. శ్రీ మల్లాది వెంకట ..

Rs.70.00

Daivam Vaipu

సత్ప్రవర్తనతో జీవించగలగడమే అసలైన ఆధ్యాత్మిక జీవితం. ఏ కర్మల వల్ల మనమంతా ఈ జనన మరణ చక్రానికి బందీలు అవుతున్నామో, తిరిగి అలాంటి కొత్త కర్మలు చేసి వాటిలో చిక్కుకోకుండా మనల్ని కాపాడుకుంటూ, గత జన్మలో చేయగా పేరుకుని వున్న కర్మరాశిని తగ్గించుకోవడం అన్నదే హిందూ మతం గట్టిగా బోధిస్తున్నది. ఆధ్యాత్మిక సాధకులు ..

Rs.60.00

Anaganaga O Nanna

'హలో నాన్నగారూ'' ఆయన తలతిప్పి త్రివిక్రం వంక చూసాడు. కాని బదులు పలకలేదు. ''భోజనం అయిందా?'' ప్రశ్నించాడు. ''ఇంకా లేదు''. ''ఎందుకాలస్యం చేసింది ? ఫోన్‌లో మీకు పెట్టేసానని అమ్మ చెప్పింది? అమ్మని అడుగుతా ఉండండి''. రాకింగ్‌ చెయిర్‌ని ఊపి బయటికి వచ్చాడు త్రివిక్రం. ''అమ్మ! నాన్నగారికి భో..

Rs.120.00

Yamadoota

ఆమె పేరు నీతిక.  పోలీస్‌ స్టేషన్‌కి వెళ్ళి, తన తండ్రి హంతకుడని చెప్తే, వాళ్ళు పట్టించుకోలేదు.  చివరికి సిఐడి ఏసీపీ ఇంద్రజిత్‌ ఆమె మాటలని విశ్వసించాడు. 1.0.6 క్లబ్‌ అంటే ఏమిటి? ఆమె తండ్రి నిజంగా హంతకుడా? చదరంగం ఆట పిల్లలు ఎందుకు ఆడాలి? మిస్టర్‌ వి, శనివారం నాది, యమపాశం, విలన్‌, చివరి కో..

Rs.185.00

Uncle Sam

ఇండియా నుంచి అమెరికాకు వలస వెళ్ళడానికి ప్రయత్నించే వేలాది మంది పాస్‌పోర్ట్‌లలో వీసా ముద్ర పడకపోవడానికి కారణం, ఎక్కడా రాతల్లో కనబడని ఆ వాక్యమే! అమెరికా వలస వెళ్ళిన దంపతులకి పుట్టిన పిల్లల వల్ల అక్కడి ఆంధ్రులు ఎదుర్కొనే ఓ సున్నితమైన సమస్య ఈ నవల ఇతివృత్తం. అమెరికాలో తెలుగుల జీవన విధానాన్ని వివరిస్తూ ఆ..

Rs.40.00

American Crime Katha..

విపుల మాస పత్రికలో ప్రచురింపబడ్డ మల్లాది వెంకట కృష్ణమూర్తి అనువాద కథలివి.  ఈ క్రైం, సస్పెన్స్‌, థ్రిల్లర్‌ తరహా కథలన్నీ ఆల్‌ఫ్రెడ్‌ హిచ్‌కాక్‌ మిస్టరీ మేగజైన్‌లో తొలుత వచ్చిన కథలకి అనువాదాలు.  ఊహించని మలుపులతో పూర్తయ్యే, డిటెక్టివ్‌ పాత్ర లేకుండా సాగే ఈ కొసమెరుపు  కథల్లో నిజమైన హీరో ద..

Rs.100.00

Tadanki The Third

తాడంకి గోకర్ణం బాగా ధనవంతుడు. జ్ఞానేశ్వరి గోకర్ణం భార్య. ఇద్దరూ కేదార్‌నాథ్‌ తీర్ధయాత్రకు వెళతారు. యాత్రలో గుర్రాలు బెదిరి పడిపోతుంది జ్ఞానేశ్వరి. లోయలో పడి చనిపోయిందని భావించిన గోకర్ణం, తన కూతురు ఉత్కళకి సంగీతం నేర్పించే బృందావని ప్రేమలో పడి, తన భార్య చనిపోయిందని మరణ ధృవీకరణ పత్రం చట్టరూపంగా పొంది,..

Rs.80.00

Savirahe

పున్నమిరాత్రి, పత్తిచేను. నింగికన్నె వెండిగెన్నెతో వెన్నెలని అదేపనిగా వొంచి వానలా పుడమి మీదకు పోస్తున్నట్లుగా ఉంది ఆ రాత్రి. ఆ వెన్నెల వానలో చిత్గుఆ తడిసిన పత్తిచెట్లలోంచి విచ్చుకున్న తెల్లటి పత్తికాయలు మత్తుగా ఊగుతుంటే, అవి మెరుపుతీగల్లా, వెండి కణికెల్లా తళతళ లాడుతున్నాయి. తను ప్రేమించిన అబ్బాయిన..

Rs.90.00

D for Death

'ఎవర్నో చంపమని నన్నెందుకు అడుగుతున్నారు?'' ''ఉత్తరం కావాలంటే పోస్ట్‌మేన్‌కి ఎలా అడుగుతారో, అలా హత్య చేయించాలంటే హంతకినే అడగాలి'' అతని వంక అయోమయంగా చూసింది ఉజ్వల. ఆమె ఎక్స్‌పెక్ట్‌ చేయలేదిలాంటి బ్లాక్‌మెయిల్‌. ''ఎవర్నీ?'' ''నా భార్యని'' ''ఎందుకని?'' ''నా కారణాలు నాకున్నాయి''. ''మాట వరుసకి చే..

Rs.50.00

Parayi Siraa

జర్మన్‌, ఇటాలియన్‌, యూదు, బల్గేరియన్‌, అమెరికన్‌, ఆఫ్రో అమెరికన్‌, బ్రిటీష్‌, రష్యన్‌ మొదలైన భాషలకి చెందిన వదేశీ కథల అనువాద సమాహారం ఈ సంపుటి.  వాతావరణంలో, సంస్కృతిలో, ఆలోచనా విధానంలో తెలుగు కథలకి భిన్నంగా ఉండే ఈ విదేశీ కథలు తెలుగు పాఠకులకి వినూత్నమైన కథలని చదివామనే తృప్తిని ఇస్తా..

Rs.120.00

Good Better Best

టి మన సమాజంలో ప్రజలు రెండు రకాల పేదరికాలని అనుభవిస్తున్నారు.  ఒకటి కూడు, గూడు, గుడ్డ లేని పేదరికం అయితే, మరొకటి సాటి మనిషి మీద ప్రేమ, దయ లేని పేదరికం.  గుండెలోని తడిని ఆవిరి చేసేసే రెండో రకం పేదరికం మొదటి రకం పేదరికం కన్నా మనిషికి ఎక్కువ హాని చేస్తుంది.  సహాయం చేయడం అనే సద్గుణమే ..

Rs.120.00

The Guest

ఆమె పేరు మైత్రి.  ఆమె జీవితంలోకి తేనెటీగ లాంటి బెనర్జి మెరుపులా ప్రవేశించి తీరని ద్రోహం చేసాడు. బదులుగా మైత్రి అతని జీవితంలోకి తటిల్లతలా ప్రవేశించి, తనకి అతను చేసిన ద్రోహానికి బదులుగా, ఎవరూ ఎదురు చూడనట్లుగా అతనికి ఓ శాశ్వతమైన మంచి చేసింది. మంచి నవలలు అరుదుగా వస్తున్న ఈ రో..

Rs.195.00

Manmadha Baanaalu

13, 14 శతాబ్దాల్లో యూరప్‌ లోని ఇటలీ, గ్రీస్‌, ఫ్రాన్స్‌ లాంటి దేశాల్లో; ఆసియాలోని టర్కీ, జపాన్‌, ఇండియా లాంటి దేశాల్లో అనుశృతంగా వచ్చిన ప్రేమికుల కథలివి. ఆంధ్రుల ఆహ్లాద రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి ప్రత్యేకంగా ఈ సంకలనం కోసం వీటిని అనువదించారు. ఈ కథల్లోని ప్రేమ లేదా శృంగ..

Rs.100.00

Jarigina Katha

మల్లాది వెంకటకృష్ణమూర్తి రచయిత అవడానికి స్ఫూర్తి ఏమిటి? ఆయన రచనలు ప్రచురించబడ్డ వివిధ దిన, వార, పక్ష, మాసపత్రికల సంపాదకులతో గల అనేక పరిచయాలు, అనుభవాలు ఏమిటి? రచయితగా 1970 నించి 2012 దాకా 42 ఏళ్ళ పాటు ఆయనకి గల వివిధ అనుభవాలు 'జరిగిన కథ'లో చదవచ్చు. ఏదీ దాచకుండా నిజాయితీ..

Rs.120.00

Ententaduram

రెండు నెలల తర్వాత అమెరికా వెళ్ళే విమానం ఎక్కడానికి ఎయిర్‌పోర్టుకి వెళ్ళారు అశ్విన్‌, చారులతలు, ఆశ్విన్‌కి పోర్ట్‌లేండ్‌లోని మారియట్‌ హోటల్లో అసిస్టెంట్‌ షెఫ్‌గా ఉద్యోగం ఇచ్చాడు ఆ హోటల్‌ ఎం.డి. ఇండియాలోని ఓ వివాహానికి హాజరై భోజనం చేసిన ఎం.డి. ఆ వంట చేసిందెవరో వాకబు చేశాడు. తన హోటల్లో ఇండియన్‌ రెస్టా..

Rs.60.00

Rendu Rellu Aaru

ఆసక్తికరమైన సన్నివేశాలు ఎన్నో రెండు రెళ్ళు ఆరు నవలలో. రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి గారికి ఎక్కాలు రావనుకుంటున్నారా? వచ్చండీ! మీరు హాస్యప్రియులయితే, ప్రేమ నవలలు ఇష్టపడేవారయితే, ఈ రోజు నవ్వుల జల్లులో తడవాలనుకుంటే, హాస్యపు హరివిల్లును చూడాలనుకుంటే చదవండి ఈ నవలని, ఒప్పని మీరే అంటారు.  ..

Rs.60.00

Tatvika Kathalu

రకరకాల సాధనలు చేస్తూ ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించేవారు తెలుసుకోదగ్గ అనేక సూక్ష్మ విషయాలను అతి చిన్న కథలుగా మలిచి శ్రీ మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన కథా సంకలనం తాత్త్విక కథలు. ఆధ్యాత్మిక ఎదుగుదలకి ఉపయోగించే విషయాలని, మన జీవితాన్ని ఆధ్యాత్మికంగా మలుచుకునే ఆలోచనలని మనకి ఈ కథలు అందిస్తాయి. చిన్న పిల్..

Rs.70.00

O Manchi Mata

ఈ పుస్తకం ప్రధానంగా ఆధ్యాత్మిక ప్రగతిని కాంక్షించే సాధకులను వుద్ధేశించబడింది. ధర్మాచరణ లేకపోతే ఎంత సాధన చసినా చిల్లుకుండని నీటితో నింపటమే అవుతుంది. మన సనాతన ధర్మం ప్రతి మనిషి ధర్మబద్ధంగా జీవించాలని బోధించింది. కాని నేటి పరిస్ధితులు అధర్మంగా ఉండటానికి ప్రేరణ ఇస్తూ వుండడంతో, ధర్మంగా వుండాల్సిన ఆవశ్యకత..

Rs.60.00

Devudike Teliyali !

ఏదైతే తరచూ జరుగుతూంటుందో అది మనకి సహజంగా కనిపిస్తూంటుంది. అరుదుగా జరిగినా దేనికైతే వివరణ ఉంటుందో, దాన్ని సహజంగానే భావిస్తాం. ఉదాహరణకి సంపూర్ణ సూర్యగ్రహణం. ఏదైతే అత్యంత అరుదుగా జరిగి దానికి వివరణ దొరకదో దాన్ని మనం అద్భుతంగా, అపూర్వంగా భావిస్తాం. ఇలాంటి అనేక సంఘటనలు ప్రపంచంలో చాలా జరిగాయి. వాటిని మనం..

Rs.210.00